ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి శ్రీనివాస్ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపిక
కామారెడ్డి: కామారెడ్డిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖో ఖో పోటీల్లో ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి ఎం. శ్రీనివాస్ ప్రతిభ కనబరిచి అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.
రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు శ్రీనివాస్ ఎంపిక కావడం పట్ల ఎల్లారెడ్డి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ నిఖిల్, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్‌తో పాటు కళాశాల, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.