ట్యాగ్: వాణి రెడ్డి

అన్నారాయణ చెరువు, దాయరకుంటలో గుర్రపుడెక్క తొలగించాలని ప్రజావాణిలో వినతి

నాగారం డివిజన్‌లోని అన్నారాయణ చెరువు, దాయరకుంటలో గుర్రపుడెక్క తొలగించాలని ప్రజావాణిలో వినతి. రెండు రోజుల్లో శుభ్రం చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు.