ట్యాగ్: విజయదశమి 2026

పోచారంలో విజయదశమి వేడుకలు | పోచారం శ్రీనివాసరెడ్డి

పోచారంలో విజయదశమి వేడుకలు | పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ గ్రామీణ మండలం పోచారంలో విజయదశమి సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజలు, ఆలయ దర్శనాలు నిర్వహించారు.