భాష / भाषा / Language:

ట్యాగ్: విద్యార్థుల క్రీడలు

బోడుప్పల్‌లో ఘనంగా ప్రారంభమైన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.