భాష / भाषा / Language:

ట్యాగ్: విద్యుత్ సబ్‌స్టేషన్లు

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రూ.22.84 కోట్లతో 8 విద్యుత్ సబ్‌స్టేషన్లు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.22.84 కోట్ల అంచనా వ్యయంతో 8 నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరైనట్లు సమాచారం.