భాష / भाषा / Language:

ట్యాగ్: విద్యుత్ స్తంభాలు

అరగొండలో 2 కి.మీ విద్యుత్ స్తంభాల ఏర్పాటు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అరగొండ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో సుమారు 2 కిలోమీటర్ల మేర నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపట్టారు.