వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. నాగారం డివిజన్ కాంగ్రెస్ నాయకుల సేవా కార్యక్రమాలు

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాగారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

Read More