భాష / भाषा / Language:

ట్యాగ్: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్

జుక్కల్ ఎమ్మెల్యేను కలిసిన నూతన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోల్ల చంద్రశేఖర్ రెడ్డి

నూతన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పట్లోల్ల చంద్రశేఖర్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును మర్యాదపూర్వకంగా కలిశారు.