చేతులు మురికిగా ఉన్నా పర్వాలేదు.. సంపాదించే డబ్బు నీతిగా ఉండాలి: గండ్ర కమలాకర్ పటేల్
నీతి లేని సంపాదన కంటే నిజాయితీగా పేదరికంలో జీవించడం మేలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జాయింట్ సెక్రటరీ గండ్ర కమలాకర్ పటేల్ పేర్కొన్నారు. చేతులు మురికిగా ఉన్నా పర్వాలేదు.. సంపాదించే డబ్బు మాత్రం నీతిగా ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు.