బీబీపేట్
బీబీపేట్‌లో సాధనశూరుల విన్యాసాలు.. జానపద కళల పరిరక్షణకు పిలుపు
కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో సాధనశూరులు ప్రదర్శించిన సంప్రదాయ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ జానపద కళల పరిరక్షణకు ప్రభుత్వం సహకరించాలని తుమ్మ మచ్చేందర్ కోరారు.