లోకల్ వార్తా
ఎల్లారెడ్డి 8వ వార్డులో ఉప్పర సంఘానికి సౌండ్ సిస్టం అందజేత
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో ఉప్పర సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ సౌండ్ బాక్స్, యాంప్లిఫైయర్ అందజేశారు.