భాష / भाषा / Language:

ట్యాగ్: 2BHK ఇళ్లు

ఎల్లారెడ్డిలో 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రేపు లాటరీ

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తుది అర్హుల జాబితా నుంచి సెప్టెంబర్ 10న లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక.