ఎల్లారెడ్డిలో 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రేపు లాటరీ
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన 41 రెండు పడకగదుల ఇళ్ల (2BHK)కు లబ్ధిదారుల ఎంపికను లాటరీ (Drawal of Lots) ద్వారా నిర్వహించనున్నారు.
తుది అర్హుల జాబితా నుంచి లబ్ధిదారుల ఎంపికను 2026 సెప్టెంబర్ 10న ఉదయం 10:00 గంటలకు చేపట్టనున్నారు.
ఈ లాటరీ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. తుది అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారుల నుంచి లాటరీ ద్వారా ఎంపిక చేపట్టనున్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.