లింగంపేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన 50 యూరియా బస్తాలు స్వాధీనం | Kamareddy News | Pawar Vartha
కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో అనుమతులు లేకుండా నిల్వ చేసినట్లు అనుమానిస్తున్న 50 యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.