ఈసీఐఎల్
చేగువేరా విప్లవ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలి
ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లో చేగువేరా 59వ వర్ధంతి నిర్వహించారు. యువత ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని కల్లూరు ధర్మేంద్ర పిలుపునిచ్చారు.