కీసర
కీసరలో ఆయుధాలతో దోపిడీ.. ఐదుగురు నిందితుల అరెస్ట్
కారు కొనుగోలు చేస్తామని నమ్మించి బాధితులను ఫార్మ్‌హౌస్‌కు రప్పించి ఆయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఐదుగురిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు.
కారు కొనుగోలు చేస్తామని నమ్మించి బాధితులను ఫార్మ్‌హౌస్‌కు రప్పించి ఆయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఐదుగురిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు.
జన్నారంలో విధులు ముగించుకుని వెళ్తున్న జర్నలిస్టుపై దాడి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. FIR No.184/2026గా దర్యాప్తు కొనసాగుతోంది.