ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 BLAల శిక్షణ.. 283 మందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 283 మంది BLAలకు ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా, బూత్ స్థాయి బాధ్యతలపై అవగాహన కల్పించారు.

Read More