కామారెడ్డి
సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను మూడు వాయిదాల్లోనే చెల్లించాలి: టిటియు
సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ బకాయిలను 27, 33 వాయిదాల్లో కాకుండా మూడు వాయిదాల్లోనే చెల్లించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.