ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా–2026 ప్రారంభం | 7,000+ రిజిస్ట్రేషన్లు, 80+ కంపెనీలు

ఎల్లారెడ్డిలో మెగా జాబ్ మేళా–2026 ఘనంగా ప్రారంభమైంది. 7,000 మందికి పైగా రిజిస్ట్రేషన్లు, 80కి పైగా ప్రముఖ కంపెనీలు, వేలాది ఉద్యోగ అవకాశాలతో యువతకు భారీ అవకాశాలు.

Read More