జవహర్‌నగర్
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై జేఏసీ ఆందోళన
జవహర్‌నగర్ రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేయాలని, ప్రభావిత ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించాలని జేఏసీ మల్కాజిగిరి కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించింది.