లోకల్ వార్తా
జుక్కల్ నియోజకవర్గంలో నూతన PACS చైర్మన్లకు ఘన సత్కారం
నిజాంసాగర్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన PACS చైర్మన్లను కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.