ఎల్లారెడ్డి గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా మత్తమాల ప్రశాంత్ గౌడ్
ఎల్లారెడ్డి మండల గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా మత్తమాల ప్రశాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, ఐక్యత కోసం కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు