బీబీపేట్‌లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు | కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు