దమ్మాయిగూడ–నాగారం రోడ్డు పనులు ప్రారంభం.. ప్రజల ఐక్యత, సమిష్టి పోరాట ఫలితం

దమ్మాయిగూడ–నాగారం ప్రధాన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ప్రజల ఐక్యత, సమిష్టి పోరాటంతో రోడ్డు సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని నాయకులు తెలిపారు.

Read More