భూర్గుల్
భూర్గుల్‌లో రూ.10 లక్షల SHG భవనానికి శంకుస్థాపన
గాంధారి మండలం భూర్గుల్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా స్వయం సహాయక సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.