ఎల్లారెడ్డి 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ హియరింగ్ | ఫారం-8 ద్వారా మార్పులకు అవకాశం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ (SSR) హియరింగ్ నిర్వహించారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.