మహబూబాబాద్
క్షయ రహిత గ్రామాలే లక్ష్యం.. 13 మంది సర్పంచులకు సన్మానం
మహబూబాబాద్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. టీబీ రహిత గ్రామపంచాయతీలుగా ఎంపికైన 13 మంది సర్పంచులను సన్మానించారు.