ట్యాగ్: Telangana Festivals

నాగారం ఓల్డ్ విలేజ్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

నాగారం ఓల్డ్ విలేజ్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ ఓల్డ్ విలేజ్‌లో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు.

నాగారంలో కీసర పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నాగారంలో కీసర పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాగారం రాజసుక్ నగర్‌లో కీసర పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

గార్ల పాకాల ఏటి వద్ద ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

గార్ల పాకాల ఏటి వద్ద ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏటి వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బీబీపేట్ మండలవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

బీబీపేట్ మండలవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలతో పండుగను జరుపుకున్నారు.