డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’.. 2007 నుంచి రక్తదాన సేవలు

కామారెడ్డి డాక్టర్ బాలుకు ‘వాసవి నవరత్న అవార్డు’ లభించింది. 2007 నుంచి రక్తదాన సేవలు కొనసాగిస్తూ 25 వేలకుపైగా యూనిట్ల రక్త సేకరణలో కీలక పాత్ర పోషించారు.

Read More