ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మండలంలో ఘనంగా వనమహోత్సవం.. పచ్చదనం పెంపే లక్ష్యం
ఎల్లారెడ్డి మండలంలో వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్నసాగర్, మీసన్‌పల్లిలో RDO ప్రభాకర్ మొక్కలు నాటి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు పిలుపునిచ్చారు.