‘ది ప్యారడైజ్’లో KCR పోలిన పాత్ర.. సోషల్ మీడియాలో చర్చ

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలైన వెంటనే కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర KCRను పోలి ఉండటం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. లుక్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కలిపి ఆ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.

అంతేకాదు, సినిమాలో KCRను పోలిన పాత్రతో పాటు NTRను పోలిన పాత్ర కూడా కనిపించడం, అలాగే దివంగత నటుడు కోట శ్రీనివాసరావు, గద్దర్, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు నివాళులు ఉండటం కూడా ప్రేక్షకుల చర్చలోకి వచ్చింది.

సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Reporter Siddhu
Reporter Siddhu పవార్ వార్త • వార్తా రచయిత ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply