మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదకు అంబేద్కర్ యువజన సంఘం శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేరెళ్ల శారదను బుధవారం బుద్ధ భవన్‌లో కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బొంద రాజ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టెంకి బాల్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగం శ్రీ శైలం, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మడి స్వామి, టి. రాజు, బీబీ పేట్ మండల అధ్యక్షులు పరకాల రవి, నక్క చంద్రం పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply