ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో షీ టీం అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో మంగళవారం షీ టీం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే షీ టీంకు సమాచారం అందించాలని వారు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. విద్యార్థినులు యూనిఫాంలను ధరించాలని, అసభ్యకరమైన దుస్తులను ధరించరాదని వారు సూచించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తోట గాంధీ, వైస్ ప్రిన్సిపాల్ అల్తమాష్ జహంగీర్, ఉపాధ్యాయులు ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్, సంతోషి, స్వరూప, షీ టీం సభ్యులు శ్రీశైలం, సుప్రజా తదితరులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.