ఎల్లారెడ్డిలో నూతన విద్యుత్ డీఈఈ సత్యనారాయణకు సన్మానం

ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని పట్టణంలో గౌరవనీయులైన ఎలక్ట్రిషన్ డిపార్ట్‌మెంట్ డీఈఈగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో విద్యుత్ సంబంధిత కరెంటు స్తంభాలు, పొలాల్లో ఉన్న తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలకు ఏడీ, ఏఈ, లైన్‌మెన్, జేఎల్‌ఎం అందుబాటులో ఉండి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలని వారిని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగమయ్య, సమాచార సంరక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకోటి గోపాలు, బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయిబాబు, పట్టణ నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply