ఆదిలాబాద్ రిమ్స్ శిశువుల మరణంపై సుమోటోగా కేసు స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది.
ఎస్‌ఎన్‌సీయూ వార్డులో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ అలారం, ఫైర్ పరికరాలు, ఎమర్జెన్సీ తరలింపు, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
ఈ కేసుపై తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా పడింది.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్ఆదిలాబాద్ రిమ్స్ శిశువుల మరణంపై సుమోటోగా కేసు స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది.
ఎస్‌ఎన్‌సీయూ వార్డులో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ అలారం, ఫైర్ పరికరాలు, ఎమర్జెన్సీ తరలింపు, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
ఈ కేసుపై తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా పడింది.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.