ఫ్లాష్ న్యూస్
ఆదిలాబాద్‌లో రిమ్స్ అగ్ని ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించిన కవిత
ఆదిలాబాద్
ఆదిలాబాద్ సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ అగ్ని ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగిన తీరు, ఇతర వివరాలను కవిత అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి ఆవేదనను ఆమె ఆలకించారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.