తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి పలు శాఖల పనులకు అంతరాయం
హైదరాబాద్
తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు శాఖల్లో పౌర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్‌ఆర్‌ఐ అసిస్టెన్సీ సెల్‌లోనూ ఇంటర్నెట్ పనిచేయడం లేదు.
ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.