రిమ్స్ ఘటనపై మృత శిశువు తండ్రి ఆవేదన: కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్న బాధిత కుటుంబం
ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలుడు ఘటనలో మృతి చెందిన 5 రోజుల శిశువు తండ్రి కలెక్టర్ వద్ద తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. “నా బిడ్డ చనిపోయింది, మిగతా పిల్లలు చాలా బాధలో ఉన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు. మా కడుపుకోత తీర్చేది ఎవరు?” అంటూ ఆయన కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్నారు.
బాధిత కుటుంబం ఆదిలాబాద్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఈ ఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.