భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

గార్లలో సీపీఎం ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు

గార్లలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలతో పట్టణంలో ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. ఇ. లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.

ఎల్లారెడ్డి ఫారెస్ట్‌లో వరుస సస్పెన్షన్లు.. జల్దిపల్లి తర్వాత ఫోకస్ ఎక్కడ?

ఎల్లారెడ్డి ఫారెస్ట్‌లో శెట్పల్లి, బొల్లారం, జల్దిపల్లి పరిణామాలు. 717, 720 కంపార్ట్‌మెంట్ల తర్వాత తిమ్మారెడ్డి, రత్నాపూర్, కొక్కొండపై స్థానిక చర్చ.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

“పవార్ వార్త ఫోకస్‌” తో ఎల్లారెడ్డి అటవీ రేంజ్‌లో కదలిక.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్

పవార్ వార్త వరుస కథనాల ఎఫెక్ట్.. ఎల్లారెడ్డి అటవీ రేంజ్‌లో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్. శెట్పల్లి, బొల్లారం తర్వాత జల్దిపల్లి 717, 720పై అధికారుల…

గార్లలో కేసీఆర్ చిత్రపటానికి గిరిజన బంజారా నాయకుల పాలాభిషేకం

గార్ల మండలంలో గిరిజన రిజర్వేషన్ల అంశంపై నాలుగు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బీఆర్ఎస్ గిరిజన బంజారా నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని తాడ్వాయి పోలీసులకు పిటిషన్

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో అంబేద్కర్ సంఘం, ప్రజా సంఘాల నాయకులు పిటిషన్…

చెన్నూరులో ప్రజాపాలన దినోత్సవం.. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం నిర్వహించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో పాలన కొనసాగించాలని పిలుపునిచ్చారు.

టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన కోదండరాం

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతపై ఆయన మాట్లాడారు.

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో మోదీ జన్మదినం సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.