యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో నడిరోడ్డుపై కత్తితో దాడి
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై కత్తితో దాడికి గురై మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై కత్తితో దాడికి గురై మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాగారం యూటర్న్ ఏర్పాటు అంశంపై జవహర్‌నగర్ ట్రాఫిక్ సీఐ శివశంకర్ పరిశీలన చేపట్టారు. యూటర్న్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ అన్నారు.
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు కృతజ్ఞతగా జుక్కల్‌లో బీఆర్‌ఎస్ గిరిజన, ఆదివాసీ నాయకులు…
మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలు సేకరించి ప్రతిపాదనలు సిద్ధం…
విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. పుస్తెలు, మెట్టెలు స్వర్ణకారులే విక్రయించేలా చర్యలు తీసుకునే ఫైల్‌పై తొలి…
కామారెడ్డిలో రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 96 మంది రక్తదానం చేశారు.
బీబీపేట గ్రామంలో నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు పోలీసులకు పిటిషన్ ఇచ్చారు.