భాష / भाषा / Language:

Author: Yaswanth Pavahar

Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

ఎల్లారెడ్డి 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ హియరింగ్ | ఫారం-8 ద్వారా మార్పులకు అవకాశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఓటర్ల జాబితా సవరణ (SSR) హియరింగ్ నిర్వహించారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇతర వివరాల్లో…

హైదరాబాద్ టూ గుజరాత్: బిక్కనూరు వద్ద 310 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 310 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కామారెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద పోలీసులు సీజ్…

ఎల్లారెడ్డిలో ఓటర్ల జాబితా సవరణపై హియరింగ్.. ఫారం-8తో వివరాల సవరణకు అవకాశం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా సవరణపై PS-250 హియరింగ్ నిర్వహించారు. పేర్లు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సవరణకు…

టోలిచౌక్ ఎస్సై ఏసీబీకి చిక్కాడు.. ₹10 వేల లంచంతో రెడ్‌హ్యాండెడ్

టోలిచౌక్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. పాండు నాయక్ ₹10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కేసు నమోదు, కుటుంబ వివాదం…

వైఎస్సార్ వర్ధంతి: ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్ జీవితం, రాజకీయ ప్రస్థానం

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం, రాజకీయ ప్రస్థానం, 1,500 కి.మీ పాదయాత్ర, ముఖ్యమంత్రి పాలన, ఆరోగ్యశ్రీ, 108, జలయజ్ఞం, ఉచిత…

సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్.. రైడుర్గం, గచ్చిబౌలిలో కీలక మార్పులకు పరిశీలన

సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రైడుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అధికారులు పరిశీలించారు. జేఎన్‌టీయూ–రైడుర్గం మెట్రో మార్గంలో ప్రత్యేక క్యారేజ్‌వేపై…

పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పర్మల్లా గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొడబోయిన శ్రీనివాస్ ఎంపికయ్యారు.

మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు.. కీసర పోలీసుల హెచ్చరిక

మైనర్లకు పొగాకు, సిగరెట్లు, నిషేధిత వస్తువులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కీసర పోలీసులు హెచ్చరించారు. దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

కామారెడ్డిలో ఘనంగా 9వ IPPB ఫౌండేషన్ డే వేడుకలు.. ప్రజలకు మరింత చేరువైన పోస్టల్ బ్యాంకింగ్ సేవలు

కామారెడ్డి పోస్టాఫీస్‌లో 9వ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోస్టల్ బ్యాంకింగ్ సేవలతో ప్రజలకు మరింత చేరువ…

తిమ్మారెడ్డిలో మల్లారెడ్డి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

యెల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో బుజ్జన్నగారి మల్లారెడ్డి మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.