ఎడిటర్

Sai Tarun yaswanth

Sai TarunChief Editor & Journalist | Pawar VarthaSai Tarun is the Chief Editor of Pawar Vartha, a Telugu digital news platform dedicated to local news and public-interest journalism in Telangana. His reporting covers local developments, public issues, government initiatives, political affairs, and stories that matter to ordinary people.He believes journalism should go beyond simply publishing news. To him, it means examining facts, verifying information, and presenting stories clearly and responsibly. Through Pawar Vartha, he works to bring local issues to public attention and make important information accessible to every reader.Areas of Interest:Digital Journalism Fact-Checking Investigative Reporting Public-Interest Stories

  • 541వార్తలు
  • 18 నవంబర్ 2026చివరి వార్త

Sai Tarun yaswanth అందించిన వార్తలు

కామారెడ్డిలో NHM కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 60 పోస్టులు

కామారెడ్డిలో NHM కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 60 పోస్టులు

కామారెడ్డి జిల్లాలో NHM కాంట్రాక్ట్ విధానంలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 19 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

మేడ్చల్‌లో బాలికలకు భద్రత, ఆత్మవిశ్వాసంపై అవగాహన కార్యక్రమం

మేడ్చల్‌లో బాలికలకు భద్రత, ఆత్మవిశ్వాసంపై అవగాహన కార్యక్రమం

మేడ్చల్‌లోని ప్రతిజ్ఞ బాలికల ఆశ్రయ గృహంలో బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తోలుబొమ్మలాట, కౌన్సెలింగ్, భద్రతపై అవగాహన కల్పించారు.

రూ.1.55 కోట్లతో నిర్మించిన కీసర నూతన లైబ్రరీ ప్రారంభం

రూ.1.55 కోట్లతో నిర్మించిన కీసర నూతన లైబ్రరీ ప్రారంభం

కీసరలో రూ.1.55 కోట్లతో నిర్మించిన నూతన లైబ్రరీని ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు.

ఎల్లారెడ్డి సర్వే నంబర్ 1406పై తహసీల్దార్ తనిఖీ.. అక్రమ నిర్మాణాలపై చర్యల హెచ్చరిక

ఎల్లారెడ్డి సర్వే నంబర్ 1406పై తహసీల్దార్ తనిఖీ.. అక్రమ నిర్మాణాలపై చర్యల హెచ్చరిక

ఎల్లారెడ్డి సర్వే నంబర్ 1406లోని 284.25 ఎకరాల భూమిపై తహసీల్దార్ ప్రేమ్ కుమార్ తనిఖీ చేశారు. అక్రమ నిర్మాణాల వివరాలపై నివేదిక కోరారు.

మల్లాయిపల్లిలో భూభారతి రీసర్వేకు శ్రీకారం.. రైతులకు అవగాహన

మల్లాయిపల్లిలో భూభారతి రీసర్వేకు శ్రీకారం.. రైతులకు అవగాహన

ఎల్లారెడ్డి మండలం మల్లాయిపల్లిలో భూభారతి రీసర్వే ప్రారంభ గ్రామసభ నిర్వహించారు. రీసర్వే విధానం, రైతుల భాగస్వామ్యంపై ఆర్డీఓ అవగాహన కల్పించారు.

ఎల్లారెడ్డిలో మిషన్ భగీరథ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్

ఎల్లారెడ్డిలో మిషన్ భగీరథ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్

ఎల్లారెడ్డిలో మిషన్ భగీరథ కార్యాలయాన్ని తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి నీటి సరఫరా, పరీక్షలు, సిబ్బంది విధులపై వివరాలు తెలుసుకున్నారు.

ఎల్లారెడ్డిలో హాజరుకాలేని వికలాంగులకు చేయూత పింఛన్ పత్రాల పంపిణీ

ఎల్లారెడ్డిలో హాజరుకాలేని వికలాంగులకు చేయూత పింఛన్ పత్రాల పంపిణీ

ఎల్లారెడ్డిలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి హాజరుకాలేని వికలాంగ లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మంజూరు పత్రాలు అందజేశారు.

రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న మండల కేంద్రాల్లో ఆందోళనలు

రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 26న మండల కేంద్రాల్లో ఆందోళనలు

రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబంధు, భూముల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 26న మండల కేంద్రాల్లో ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు.

రోడ్డు ప్రమాదాల నివారణకు 33 జిల్లాల యాత్ర.. కామారెడ్డికి చేరిన రోడ్ వారియర్స్

రోడ్డు ప్రమాదాల నివారణకు 33 జిల్లాల యాత్ర.. కామారెడ్డికి చేరిన రోడ్ వారియర్స్

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్ వారియర్ తెలంగాణ మిషన్ చేపట్టిన 33 జిల్లాల యాత్ర కామారెడ్డికి చేరింది. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.

పెద్దపల్లి పీపీకి ఏసీబీ షాక్.. రూ.1.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

పెద్దపల్లి పీపీకి ఏసీబీ షాక్.. రూ.1.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

కామారెడ్డి జీజీహెచ్‌లో ఏఎంఆర్‌పై అవగాహన ర్యాలీ

కామారెడ్డి జీజీహెచ్‌లో ఏఎంఆర్‌పై అవగాహన ర్యాలీ

కామారెడ్డి జీజీహెచ్‌లో ఏఎంఆర్ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచనతోనే వాడాలని సూపరింటెండెంట్ సూచించారు.

కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు

కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు

కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించేందుకు ఐడీఏ ముందుకొచ్చింది.