బీబీపేట్‌లో పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్.. రోడ్డుపైకి తాగునీరు
కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి వస్తోంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.

Sai TarunChief Editor & Journalist | Pawar VarthaSai Tarun is the Chief Editor of Pawar Vartha, a Telugu digital news platform dedicated to local news and public-interest journalism in Telangana. His reporting covers local developments, public issues, government initiatives, political affairs, and stories that matter to ordinary people.He believes journalism should go beyond simply publishing news. To him, it means examining facts, verifying information, and presenting stories clearly and responsibly. Through Pawar Vartha, he works to bring local issues to public attention and make important information accessible to every reader.Areas of Interest:Digital Journalism Fact-Checking Investigative Reporting Public-Interest Stories
కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి వస్తోంది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.
అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సస్పెండ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి విధుల్లో చేరిన వెంటనే చర్యలు.
మెహదీపట్నంలో రూ.4 లక్షల లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ను ACB అధికారులు ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. మొత్తం రూ.6.50 లక్షల నగదు…
ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి పనులు, జాతీయ రహదారి పనులు, లోవోల్టేజ్ సమస్య, వార్డుల అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, పాలకవర్గ…
ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజావాణిలో రెండు ఫిర్యాదుల దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ ఆదేశించారు.
బీబీపేట వారపు మార్కెట్‌కు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, పరిశుభ్రత వంటి మౌలిక వసతులు కల్పించి హోల్‌సేల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని కొరివి నర్సింలు డిమాండ్…
న్యూఢిల్లీలో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. జుక్కల్ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం. స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్‌కు అనుమతి, తదుపరి విచారణ వాయిదా. 2015 నుంచి 2026 వరకు కేసు…
తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరాకు సంబంధించి సుమారు రూ.50 లక్షల బకాయిలు ఉన్నట్లు సమాచారం. పాత బిల్లులు క్లియర్ చేసే వరకు సరఫరా నిలిపివేసినట్లు…
పెద్ద తడ్గురు గ్రామంలోని 7వ వార్డులో ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బోరుబావిని ఏర్పాటు చేశారు.
పెద్ద కిష్టాపురం సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్‌ను గార్ల మండల యువత సత్కరించి ఆయన సేవా కార్యక్రమాలను అభినందించింది.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వానరాల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.