భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో సీలింగ్ కూలిన ఘటన చోటుచేసుకుంది. సీలింగ్ కూలే సమయంలో వార్డులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో స్లాబ్ పెచ్చులు ఊడిన ఘటన మరువకముందే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సీలింగ్ కూలిన ఘటన చోటుచేసుకుంది.

చిన్నపిల్లల వార్డులో సీలింగ్ కూలిపోవడంతో ఆసుపత్రి పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అందిన సమాచారంలో పేర్కొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

