జలాల్‌పూర్
జలాల్‌పూర్‌లో ఇందిరమ్మ ఇంట్లో మంజుల కుటుంబం గృహప్రవేశం
నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్‌లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు మంజుల కుటుంబంలో గృహప్రవేశం జరిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.