నిజాంసాగర్‌లో రెండు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావుపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏలే మల్లికార్జున్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావుపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏలే మల్లికార్జున్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ రామావత్ దేవిసింగ్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎల్లారెడ్డిలో శ్రీరామ్ సేన దుర్గాభవాని మండలి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 17న ఉదయం 9:30 గంటలకు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి…
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి అక్టోబర్ 17న ఉదయం 10 గంటలకు 1,000 క్యూసెక్కుల సాగునీటి విడుదల. ప్రధాన కాలువ వద్ద రైతులు, ప్రజలు పాటించాల్సిన…
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలోని తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంగా ఎంపికైంది.…
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ భూమిపూజ…
ఎల్లారెడ్డి దేవునిపల్లిలో శరన్నవరాత్రుల ఆరో రోజు శుక్రవారం దుర్గాభవాని సరస్వతీ దేవిగా దర్శనమివ్వగా, 72 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు.
ఎల్లారెడ్డి 11వ వార్డు లింగారెడ్డిపేట్‌లో రూ.70 లక్షలతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించగా, అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఎల్లారెడ్డి ఐదో వార్డు గండి మసానిపేట్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రహదారిని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు.
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. విద్యుత్ కోతలు, రైతుల సమస్యలు, సాగునీటి నిర్వహణపై ఆరోపణలు చేశారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డులో ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద ఎస్‌డీఎఫ్ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే…
నిజాంసాగర్ మండలంలో అచ్చంపేట, మల్లూరు పీఏసీఎస్ నూతన చైర్మన్లుగా పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.