భాష / भाषा / Language:

ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మండల MRPS నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఎల్లారెడ్డి మండల MRPS నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎర్రోళ్ల ఎల్లుబాబు సహా వివిధ పదవులకు నాయకులను ఎంపిక చేశారు.

ఎల్లారెడ్డిలో MCLF విజన్‌పై శిక్షణ.. ఐదేళ్ల జీవనోపాధి ప్రణాళికపై అవగాహన

ఎల్లారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో MCLF విజన్‌పై EC సభ్యులు, VOAలకు శిక్షణ నిర్వహించారు. గ్రామ సంఘాలు, వ్యక్తిగత, కుటుంబాల ఐదేళ్ల జీవనోపాధి విజన్‌పై…

ఎల్లారెడ్డిలో సెంటర్ డివైడర్ లైటింగ్ పనుల పరిశీలన

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు.

కొత్తాబాది 3వ వార్డులో రూ.70 లక్షలతో సీసీ రోడ్ల పనులు

ఎల్లారెడ్డి పట్టణంలోని కొత్తాబాది 3వ వార్డులో రూ.70 లక్షల యూడీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

దేవునిపల్లిలో మహా వినాయకుడి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన

ఎల్లారెడ్డి దేవునిపల్లిలో మహా వినాయకుడి సన్నిధిలో ఐదో రోజు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అడవిలింగాల్ జెడ్పిహెచ్‌ఎస్‌లో సైకిళ్లు, క్రీడా సామగ్రి పంపిణీ

ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ జెడ్పిహెచ్‌ఎస్‌లో దాత పెరిక హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు, టీషర్ట్స్, ట్రోజర్స్, క్రీడా సామగ్రి పంపిణీ చేశారు.

ఎల్లారెడ్డి వైశ్య భవన్‌లో గణపతి పూజలు.. సీఐ, ఎస్సైలకు సన్మానం

ఎల్లారెడ్డి వైశ్య భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి గణపతి పూజల్లో సీఐ దొరవారి రాజ్‌రెడ్డి, ఎస్సై ఎన్. రాజు పాల్గొన్నారు. అనంతరం పోలీసు అధికారులను…

మల్కాపూర్‌లో పోషకాహార మాసోత్సవాలు.. గర్భిణులు, బాలింతలకు అవగాహన

మల్కాపూర్ గ్రామ అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.

ఉప్పరగల్లిలో కుంకుమార్చన.. అన్నప్రసాద వితరణ

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరగల్లిలో కుంకుమార్చన, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు సామగ్రి పంపిణీ

ఎల్లారెడ్డి బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు షూస్, బ్యాగులు, బెడ్‌షీట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.