వెల్లుట్ల పేటలో గాంధీ జయంతి వేడుకలు.. జలసిరులపై గ్రామసభ
వెల్లుట్ల పేటలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జలసిరుల గ్రామసభ నిర్వహించారు. నీటి సంరక్షణ, ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించారు.
వెల్లుట్ల పేటలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జలసిరుల గ్రామసభ నిర్వహించారు. నీటి సంరక్షణ, ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించారు.
ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని అదే చౌరస్తాలో కొనసాగించాలని, అంబేద్కర్ భవన్ మంజూరు చేయాలని…
తాడూరి బాలాగౌడ్ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిలో అభిమానులు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును…
ఎల్లారెడ్డి మున్సిపల్‌లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చైర్మన్ పద్మ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో అంబేద్కర్ భవన్ నిర్మాణం, అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను కలిసేందుకు బృందం బయలుదేరింది.
8వ వార్డులో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా పర్యవేక్షించారు. మున్సిపల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
లింగారెడ్డిపేటలో నిర్వహించిన ధాన్యం కాంటా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, చైర్మన్ పద్మ శ్రీకాంత్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మాంసం, చేపలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.
నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి గ్రామంలో సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఒకటో వార్డులో రెండు ఇళ్లకు భూమిపూజ చేశారు.