బస్వాపూర్
బస్వాపూర్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
జుక్కల్ మండలం బస్వాపూర్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.