చాకలి ఐలమ్మ 131వ జయంతి
బస్వాపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
బస్వాపూర్ | జుక్కల్ మండలం
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చాకలి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్‌తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రజక సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, వార్డు సభ్యులు శివాజీ పటేల్, సంగ్రామ్, హైదర్ సాబ్, నాగనాథ్, షాదుల్, ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, కారోబార్ ఎం. గంగారం పాల్గొన్నారు.
అలాగే రజక సంఘం సభ్యులు సిహెచ్. నాగనాథ్, సిహెచ్. హోసన్న, గ్రామ పెద్ద ఈశ్వర్ గొండ, డీలర్ శంకర్, మాజీ వార్డు సభ్యులు శివాజీ, దొడికింది బాబు, మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.